- Advertisement -
సంక్రాంతి పండగ రోజు కంటే కనుమ రోజు నాన్ వెజ్‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. పంజాగుట్టలోని చికెన్, మటన్ షాపుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎప్పటికంటే ఇవాళ రష్ ఎక్కువగా ఉందని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు. .
కనుమ కావడంతో నాన్ వెజ్ కు డిమాండ్ పెరగడంతో తెల్లవారు జాము నుంచే నాన్ వెజ్ షాపుల వద్ద క్యూ కట్టారు జనం.
Also Read:సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు..?
- Advertisement -