- Advertisement -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పీఏ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఆర్డీవోతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మరో 2 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. క్రైం నంబర్ 30/2025 U/s 121(1),132,126 221,351(2), క్రైం నంబర్31/2025 U/s 126 (2), 115 (2), 352, 292, క్రైం నంబర్ 32/2025 U/s 132,115(2),352, 292 కింద కేసు నమోదు చేశారు.
Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్..జాగ్రత్త!
- Advertisement -