యువకుల మృతి బాధాకరం: కేటీఆర్

3
- Advertisement -

కొండపోచమ్మ సాగర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు యువకులు మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. యువకుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

యుక్త వయసులోనే అకాల మరణం చెందడం కుటుంబాలకు తీరని లోటు అన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:దేశంలో పెరుగుతున్న HMPV కేసులు..

- Advertisement -