- Advertisement -
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. మొదటి రోజే రూ.186 కోట్లు వసూళ్లను రాబట్టింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.
రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.
BREAKING: Game Changer POSTER ₹186 cr pic.twitter.com/B9WlKnLo85
— Manobala Vijayabalan (@ManobalaV) January 11, 2025
Also Read:ఇంప్రెసివ్‌గా ‘ఒక పథకం ప్రకారం’ ట్రైలర్
- Advertisement -

