TTD: అసత్య ప్రచారం సరికాదు

2
- Advertisement -

సోషియల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరంలేదన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నా యొక్క వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు అన్నారు. నా యొక్క వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను.

ముఖ్య‌మంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలి ఆయన అన్నారు.

Also Read:మంగళగిరి శంఖు తీర్థం

- Advertisement -