- Advertisement -
ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంనా ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ఓ శ్లోకాన్ని ట్వీట్ చేశారు.
శాంతాకారం భుజగశయనం
పద్మనాభం సురేశంవిశ్వాధారం గగన సదృశం
మేఘవర్ణం శుభాంగంలక్ష్మీకాంతం కమలనయనం
యోగి హృద్యానగమ్యంవందే విష్ణుం భవభయహరం
సర్వ లోకైకనాథంఓం నమోః భగవతే వాసుదేవాయ ||
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు pic.twitter.com/ch4yUlll6m— Harish Rao Thanneeru (@BRSHarish) January 10, 2025
Also Read:ఎన్ని సార్లు రమ్మని చెప్పినా వస్తా: కేటీఆర్
- Advertisement -