- Advertisement -
నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశంలో అలిగారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సభ లెడ్జర్ బుక్కులో కనబడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు..దీంతో ఆశ్చర్యపోయారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లెడ్జర్ బుక్కులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి.
సభకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావడంతో స్టేజ్ దిగి వెళ్లి పోయారు జీవన్ రెడ్డి. అంతేగాదు సభలోనే అసహనం వ్యక్తం చేశారు. సంజయ్‌ను ఎలా పిలుస్తారని సభ నిర్వాహకులను ప్రశ్నించారు జీవన్ రెడ్డి. సభ నుండి వెళ్లిపోయిన జీవన్ రెడ్డిని బ్రతిమిలాడి సభ సభలో కూర్చుండబెట్టారు కాంగ్రెస్ నాయకులు.
Also Read:ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- Advertisement -