బన్నీ బెయిల్ పిటిషన్..విచారణ వాయిదా

3
- Advertisement -

హైదరాబాద్ సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణను సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కోరారు పోలీసులు.

ఇక మరోవైపు నేటితో రిమాండ్ ముగుస్తుండగా భద్రతా కారణాల రీత్య వర్చువల్‌గా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు బన్నీ. విచారణ జరిపిన న్యాయస్థానం జ్యూడీషియల్ రిమాండ్‌పై తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.

Also Read:మన్మోహన్‌కు ప్రధాని మోదీ నివాళి

- Advertisement -