ప్రజాశీస్సులతో ప్రజా ప్రభుత్వం: సీఎం రేవంత్

3
- Advertisement -

మెదక్ చర్చ్ తో నాకు గొప్ప అనుబంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా…మళ్లీ సీఎం హోదాలో ఈ చర్చ్ కి వస్తానని ఆనాడు చెప్పాను అన్నారు.

శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను…ప్రభువు ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

Also Read:సినీ ప్రముఖులంతా సీఎంను కలుస్తాం: దిల్ రాజు

- Advertisement -