కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు..

2
- Advertisement -

కర్ణాటక లోని బెల్గావిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశానికి ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల‌ ముఖ్య మంత్రులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు,సిఎల్పి లీడర్లు హాజరుకానున్నారు.

Also Read:విజువల్ వండర్.. బరోజ్ 3డీ

- Advertisement -