రాజకీయ కారణాలతోనే అరెస్ట్: పేర్ని నాని

0
- Advertisement -

ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి పేర్ని నాని. విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు పేర్ని నాని. నోటీసులు రద్దు చేసి అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు నాని. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Also Read:ఉస్తాద్ …జాకీర్ హుస్సేన్

- Advertisement -