- Advertisement -
నటి సన్నీలియోన్ పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు ఓ ప్రబుద్దుడు. తద్వారా నెలకి రూ.1000 లబ్ది పొందుతున్నాడు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటీవల పెళ్లయిన మహిళలకు ‘మహాతరీ వందన్ యోజన’ పేరుతో ఆర్థిక సహాయం చేస్తోంది.
ఈ క్రమంలో మహిళలకు ప్రతి నెల అకౌంట్‌లో వేయి రూపాయలు జమ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా సన్నీలియోన్ పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి డబ్బులు కొట్టేన్నాడు వీరేందర్ జోషి అనే వ్యక్తి. అధికారులు గుర్తించి అకౌంట్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
Also Read: సారీ చెప్పిన సీవీ ఆనంద్
- Advertisement -