తనపై కావాలనే దుష్ప్రచారం: అల్లు అర్జున్

3
- Advertisement -

జూబ్లీహిల్స్ లో తన నివాసం లో…మీడియా సమావేశం నిర్వహించారు.. ఇది ఎవరి తప్పు కాదు కేవలం ఒక ఆక్సిడెంట్ మాత్రమేనన్నారు. మేము థియేటర్స్ నీ దేవాలయాలు గా చూస్తాం కానీ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం….నా పైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్పీర్డ్ చేస్తున్నారు అన్నారు. అ అబ్బాయి ఆరోగ్యం పైన డైలీ నేను డాక్టర్స్ తో మాట్లాడుతున్న. మరియు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన….కేవలం నా క్యారెక్టర్ బాడ్ చేస్తున్నారు అని తెలిపారు.

కేవలం నా పైన తప్పుడు ఆరోపణ లు చేస్తున్నారు..నేను తెలుగు ప్రజల కోసం 3 సంవత్సరాలు పుష్ప 2 కోసం కష్టపడా. అభిమానులతో తో సంతోషంగా చూదాం అని అనుకున్న కానీ ఇలాంటి సంఘటన జరిగింది..బయటకు వచ్చాక రూట్ క్లియర్ ఇవ్వగనే పోలీస్ సిబంది ఇచ్చారు అని అనుకున్న అని తెలిపారు.

అప్పటికి నేను కూడా నా అభిమానులకు చెప్పాను.ఓవర్ క్రౌడ్ అయ్యింది పోలీస్ వచ్చి చెప్పగానే నేను వెళ్లిపోయాను.మళ్ళీ ఉదయం నాకు ఈ సంఘటన తెలియగానే చాలా బాధ పడ్డ….అల్లు అర్జున్ నేను హాస్పిటల్ కి వస్తా అంటే.. మీరు రావద్దు అని చెప్పారు వస్తే ఇంకా ఇబంది వస్తుంది అని చెప్పారు అని తెలిపారు పోలీస్ లు.
ఈ సంఘటన తరువాత పుష్ప 2 సక్సెస్ మీట్స్ రద్దు చేశామని అన్నారు. మీడియా సమావేశం లో కన్నీటి పర్యంతమయ్యారు.

నేను చట్టానికి ఏరోజు కూడా విరుదంగా వెళ్లలేదు.. కానీ నా క్యారెక్టర్ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొడుతున్న అబ్బాయిని మేము మా టీం 24 hrs మానిటరింగ్ చేస్తున్నాము….నా పైన వస్తున్న కేవలం ఇది అసత్య ప్రచార్లు తప్ప ఏ మాత్రం నిజం లేదు అని తెలిపారు.

నాకు నా అభిమానులు అంటే చాలా ఇష్టం వాలే దేవుళ్లు నాకు ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇంకా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్తా అని అన్నారు.బన్నీ వాసు ఎప్పటికి అప్పటికి పిల్లాడి ఆరోగ్యం పై వివరాలు ఆరా తీస్తున్నారు…ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల పై మా లీగల్ అడ్వకేట్ చెపుతారు అని తెలిపారు.

Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

- Advertisement -