- Advertisement -
ప్రతి ఏటా డిసెంబర్ 21 తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలి వేడుకలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
పర్యాటక, సాంస్కృతిక శాఖ – రామచంద్ర మిషన్ ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రామచంద్ర మిషన్ అధ్యక్షులు దాజీ , తదితరులు పాల్గొననున్నారు.
Also read:అభిమానులకు పవన్ చురకలు
- Advertisement -