చరిత్ర విలువ తెలియదు ..మహోన్నతులను గౌరవించడం చేతకాదు అని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు? సరికాదన్నారు. పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా?, మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? అని ప్రశ్నించారు.
కూల్చడం! ,మార్చడం! ,ఆనవాళ్లు చెరిపేయడం! ,ఇదేగా మీకు చేతనైనది!! చెప్పాలన్నారు. ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు విధ్వంసకారుడి వికృత ఆలోచనలకు ప్రతిరూపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్ర విలువ తెలియదు
మహోన్నతులను గౌరవించడం చేతకాదు!తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు?
పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా?
మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా?కూల్చడం!
మార్చడం!
ఆనవాళ్లు చెరిపేయడం!
ఇదేగా మీకు చేతనైనది!!ఇది నిర్మాణాత్మక…
— KTR (@KTRBRS) December 19, 2024
Also Read:అంబేద్కర్ను అవమానించలేదు: అమిత్ షా