Prabhas: ప్రభాస్‌కు గాయాలు

2
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. జపాన్లో వచ్చే నెల 3వ తేదీన రిలీజయ్యే ‘కల్కి’ ప్రమోషన్లకు తాను హాజరవట్లేదని ప్రభాస్ వెల్లడించారు.ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెనికిందని, అందుకే వెళ్లలేకపోతున్నానని ఆయన ప్రకటించారు.

డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలిపారు. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read:‘ఘాటి’…రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -