- Advertisement -
అభిమానుల ప్రేమ, మద్దతుకు సినీనటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన మీడియాకు కృతజ్ఞతలు. మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటాం. సంధ్య థియేటర్‌లో జరిగింది అనుకోని ఘటన. అందులో నా ప్రమేయం లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు.
Also Read;అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం: దానం
- Advertisement -