- Advertisement -
అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆరు గంటల పాటు సాగిన అల్లు అర్జున్ అరెస్ట్…. రిమాండ్…బెయిల్ ఎపిసోడ్లో మధ్యంతర బెయిల్ మంజురు చేసింది న్యాయస్థానం.
తొలుత నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 27 వరకు కస్టడీ విధిస్తూ 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. అనంతరం అక్కడ హాజరుపర్చిన తర్వాత బెయిల్ దక్కే అవకాశం ఉంది.
జైలు సూపరింటెండెంట్ కి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి మధ్యంతర బెయిల్ తీసుకోవాలని, పూర్తి బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read:అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్
- Advertisement -