అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్

0
- Advertisement -

అల్లు అర్జున్‌కు షాక్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది.

బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

Also Read:అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్

- Advertisement -