- Advertisement -
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సేవలకు బుధవారం అర్ధరాత్రి అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు దాదాపు గంట నుంచి మెసేజ్లు పంపించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై స్పందించిన వాట్సప్.. సమస్య తమ దృష్టికి వచ్చిందని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ‘X’ వేదికగా వెల్లడించింది.
Also Read:మోహన్ బాబుకు షాక్..హత్యాయత్నం కేసు నమోదు
- Advertisement -