సచివాలయంలో ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్

0
- Advertisement -

నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు కానుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు.

ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read:ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 వంటకాలివే!

- Advertisement -