బీఆర్ఎస్ మీడియా కో ఆర్డినేటర్‌గా శ్రవణ్

1
- Advertisement -

నిబద్ధత గల కార్యకర్త కి మరో అవకాశం లభించింది. బీ ఆర్ ఎస్ పార్టీ NRI శాఖ కు యూత్ సెక్రెటరీ గా ఉన్న శ్రవణ్ కి మీడియా కో ఆర్డినేటర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు ఎన్‌ఆర్‌ఐ యూకే అధ్యక్షుడు.

Also Read:ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -