Bigg Boss 8 Telugu:ఓటింగ్ షురూ

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. టాప్ ఫైనలిస్ట్‌లుగా అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్‌ నిలవగా ఈ ఐదుగురిలో విన్నర్‌ని తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్‌కాగా తొలిరోజు ఓటింగ్‌లో నిఖిల్, గౌతమ్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. మొత్తం ఓటింగ్‌లో 80 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతుండటం విశేషం.

గౌతమ్ 37 శాతం ఓట్లతో టాప్‌లో ఉంటే నిఖిల్ 33 శాతం ఓట్లు సాధించాడు. ప్రేరణ 13 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటే.. నబీల్ 11 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో అవినాష్ 4 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు.

మొత్తంగా చూస్తే నిఖిల్, గౌతమ్‌లు తొలిరోజు ఓటింగ్‌లో ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ.. గంటగంటకూ ఓటింగ్ లెక్కల్ని మార్చేస్తున్నారు.

Also Read:Bigg Boss 8: విష్ణుప్రియ ఎలిమినేట్

- Advertisement -