- Advertisement -
ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య పేరును ప్రకటించింది బీజేపీ. ఇటీవల వైసీపీ నుండి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ తరపున ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా ఇందులో రెండు టీడీపీ ఖాతాలోకి మరోకటి బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో బీజేపీ ఆర్. కృష్ణయ్య పేరును ప్రకటించింది.
మూడు రాష్ట్రాల నుంచి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ప్రకటించింది. ఇక రేపు నామినేషన్ వేయనున్నారు ఆర్. కృష్ణయ్య.
Also Read:ప్రతి ఏటా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు
- Advertisement -