రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానామా అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతే రాజు నినాదం కాదు…కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు.
రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించి..రైతుభీమాను మాయం చేసి., 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి పంటల కొనుగోళ్లకు పాతరవేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
రైతే రాజు నినాదం కాదు
కేసీఆర్ ప్రభుత్వ విధానంఅడగకుండానే రైతుబంధు
అడగకుండానే రైతుబీమా
అడగకుండానే సాగునీళ్లు
అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు
అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లుదశాబ్దాల కాంగ్రెస్ పాలనతో
వ్యవసాయ రంగం వెన్నువిరిగిబతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో… pic.twitter.com/knPGNRP6YI
— KTR (@KTRBRS) December 7, 2024
Also Read:Harish:మాట మార్చడమే మీ విధానమా?