విద్యార్థులతో మాజీ ఎంపీ సంతోష్ బర్త్ డే వేడుకలు

4
- Advertisement -

ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. మరో ఏడాది, పచ్చని భవిష్యత్తు వైపు మరో అడుగు అడుగువేద్దామన్నారు. విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సంతోష్…ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని ప్రకృతిని పెంపొందిద్దామని పిలుపునిచ్చారు.

 

Also Read:త్వరలో కొత్త పర్యాటక విధానం: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -