- Advertisement -
రాజకీయాలకు కేటీఆర్ తాత్కాలిక విరామం ప్రకటించారు. వెల్ నెస్ రిట్రీట్ కోసం కొన్ని రోజులు వెళ్తున్నానంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులు తనని ఎక్కువగా మిస్ కారని భావిస్తున్నానని పేర్కొన్నారు.
Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁
— KTR (@KTRBRS) November 30, 2024
Also Read:అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు
- Advertisement -