- Advertisement -
47 ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు అయ్యారు నటుడు సుబ్బరాజు. ఈ విషయాన్ని సుబ్బరాజే స్వయంగా ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు.
పెళ్లికి సంబంధించి ఎలాంటి హడావుడి, రూమర్స్‌కు తావు లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు ఈ నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. అయితే సుబ్బరాజు భార్య గురించి వివరాలు ఏమీ తెలియరాలేదు. చాలా మంది మాత్రం ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
View this post on Instagram
Also Read:ఘనంగా..ఝాన్సీ ఐపీఎస్ ప్రీ రిలీజ్
- Advertisement -