- Advertisement -
అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు నాగార్జున. ఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావడ్జీతో జరిగింది. జైనబ్ మా ఫ్యామిలీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ యంగ్ కపుల్ కి మీ ఆశీర్వాదాలు అందించండి అని పోస్ట్ చేశారు నాగ్.త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే.
We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee!
We couldn’t be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024
Also Read:హరీశ్ రావుతో టీటీడీ ఛైర్మన్ భేటీ
- Advertisement -