రామ్మూర్తి మృతి పట్ల రేవంత్ సంతాపం

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతిపట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఒక సందేశంలో పేర్కొన్నారు.

Also Read:కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్యం: మహేశ్‌ గౌడ్

- Advertisement -