తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… గుర్తు పెట్టుకో మిస్టర్ ‘చీప్’ మినిస్టర్ రేవంత్ అని చురకలంటించారు.
నువ్వు స్లిప్పర్లు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే.. ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశాడని కేటీఆర్ పేర్కొన్నారు. నువ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే.. ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడు. ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడని కేటీఆర్ గుర్తు చేశారు.
When you were an errand boy, carrying slippers for political favors, he resigned from his position, for the people of TELANGANA!
While you were busy lobbying for party tickets, he envisioned a dream – a TELANGANA born from struggle and perseverance
As you wielded guns to… pic.twitter.com/fpPNadoAvO
— KTR (@KTRBRS) November 9, 2024
Also Read:శివయ్య సాక్షిగా మూసి ప్రక్షాళన చేసి తీరుతా:రేవంత్