TTD:పుష్పయాగంకు అకురార్పణ

2
- Advertisement -

తిరుమలలో వార్షిక పుష్పయాగం నవంబర్ 9న నిర్వహించనున్నారు.ఈ ఉత్సవానికి సంబంధించి నవంబర్ 8న అంకురార్పణం నిర్వహించనున్నారు.ఉదయం ఆచార్య రుత్విక్ వరణం నిర్వహిస్తారు.శుక్రవారం సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 15వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకి సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మ’ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా జరిగింది.

Also Read:మైటా దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ నేతలు

- Advertisement -