Bunny:అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

1
- Advertisement -

అల్లు అర్జున్‌కు‌ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లగా, అనుమతి లేని పర్యటన, కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పు ఇచ్చింది న్యాయస్థానం.

Also Read:టీటీడీ ఛైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు ప్ర‌మాణస్వీకారం

- Advertisement -