టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు

38
- Advertisement -

తిరుమల,తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 24 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

- Advertisement -