విద్యుత్ వినియోగదారులకు షాక్..

3
- Advertisement -

విద్యుత్ వినియోగదారులకు షాక్. తెలంగాణలో భారీగా విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. విద్యుత్ నియంత్రణ భవన్లో విద్యుత్ చార్జీల పెంపు పై బహిరంగ విచారణ జరిగింది. టీజీఎస్పీడీసీఎల్ ప్రతిపాదనలు సమర్పించారు సీఎండీ ముషారఫ్ అలీ.

ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపును నియంత్రించాలని విచారణకు హాజరై ఈఆర్సీ చైర్మన్‌ను కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యుత్ చార్జీలు పెంచితే ఊరుకునేది లేదని ప్రభుత్వంను హెచ్చరించింది బీఆర్ఎస్ పార్టీ.

Also Read:KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటిస్

- Advertisement -