ప్రపంచ శృంగార సామ్రాజ్యాధినేత అతనే. ఒకరిద్దరు కాదు మొత్తం 57 మందిని ఒక్కరోజులోనే సంతృప్తి పరిచాడు. అదికూడా 24 గంటల్లోనే 57 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.
సింగపూర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి ‘ఆడు మగాడ్రా బుజ్జి..’ అనిపించుకోవాలని అనుకున్నాడో ఏమోగానీ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో అంత మంది అమ్మాయిలతో గడిపాడు. రికార్డులను బద్దలు కొట్టడం కోసం ఇతగాడు మారథాన్ పాల్గొనే అథ్లెట్ తరహాలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడట. ఇంకో మాట చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే శ్రమించాడట.
అయితే ఇదంతా .. పైకి బడాయికి చెప్పి వుంటాడులే అనుకుంటే పొరబడ్డట్టే. ఈ వ్యవహారాన్ని లోపల్లోపల ఏమీ చేయలేదు. ఈ రికార్డు ని నిర్థారించడానికి వచ్చిన జడ్జి ల సమక్షంలో మరీ అయ్యగారి శృంగార లీలలు మొదలయ్యాయి. చివరంటా కొనసాగాయి. జడ్జి లు కూడా ఓ వైపు ఆశ్చర్యపడుతూనే అయ్యగారి బెడ్ పెర్ఫార్మన్స్ కి మార్క్ లు వేశారు. చివరకు అతనే శృంగార చక్రవర్తి అని తేల్చారు.
ఇంత ఘనత సాధించిన అతను సింగపూర్ కి చెందిన ఓ 34 ఏళ్ల వ్యక్తి. అయితే తన ప్రతిభాపాటవాలు ప్రదర్శనకు చెక్ దేశాన్ని వేదికగా ఎంచుకున్నాడు. సెక్స్ కి బానిసగా మారిన అతను ఓ రికార్డు సాధించాలని కంకణం కట్టుకుని చెక్ వెళ్ళాడు. అక్కడ జడ్జి లకి ఇంఫార్మ్ చేసాడు.
ముందే తాను శృంగారంలో పాల్గొనే యువతుల్ని ఎంపిక చేసుకున్నాడు. వ్యభిచార గృహాల నుంచి తనకు నచ్చిన వారిని చూజ్ చేసుకున్నాడు. వారితో వరసగా శృంగారం చేస్తూ వెళ్ళాడు. 57 మంది అయిపోయాక ఇక తన వల్ల కాదని చెప్పాడు. ఇదే ప్రపంచ రికార్డు అని తేలింది.
తాను ఇంతమందితో సెక్స్ చేయడానికి కొన్ని ఔషధాలు వాడినట్టు చెప్పిన అతను, అవేమిటో చెప్పేందుకు నిరాకరించాడు. ఇదే కాదు అసలు ఆ శృంగార వీరుడు తన పేరు బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇతగాడు తర్వాత హాస్పిటల్ పాలయ్యాడు. రికార్డులు తిరగ రాశాడు అంటున్నారు.. ఇంతకూ గతంలో ఎవరు, ఎంత మందితో..? అనేదే మీ అనుమానమా..? అక్కడికే వస్తున్నాం.. 1983లో ఓ పోర్న్ స్టార్ తన సినిమా ప్రమోషన్ కోసం 24 గంటల వ్యవధిలో 55 మందితో శృంగారంలో పాల్గొన్నాడు.
అదే ఇప్పటిదాకా రికార్డు. దీన్ని బ్రేక్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ.. సాధ్యం కాక మధ్యలోనే హాస్పిటల్ పాలయ్యారు. ఇదంతా చదివాక మీకేమనిపిస్తోంది.. నిజంగా …ఆడు మగాడ్రా బుజ్జి అనేనా…?