50 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి…!

3
- Advertisement -

జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలో టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, నటి మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు.

గతేడాది నీతి ఆయోగ్ కింద 30 స్కూళ్లను దత్తత తీసుకున్నారని అందులో భాగంగానే ఈ ఏడాది గట్టు మండలంలో 50 స్కూళ్లను దత్తత తీసుకున్నట్లు మంచు లక్ష్మి పేర్కొన్నారు.

Also Read:ఆకట్టుకుంటున్న #SDGM ఫస్ట్ లుక్

 

- Advertisement -