- Advertisement -
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా(86) అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్..జాగ్రత్త!
- Advertisement -