ఆస్పత్రి నుండి గోవిందా డిశ్చార్జ్

4
- Advertisement -

బాలీవుడ్ నటుడు , శివసేన నేత గోవిందా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోవిందా.. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

తాను కోలుకోవాలని ప్రార్థిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు…. సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు, పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు. ప్రత్యేకించి నా ఆరోగ్యం కోసం ఎన్నో మొక్కులు మొక్కిన, ప్రేమ చూపిన అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని గోవిందా పేర్కొన్నారు.

 

- Advertisement -