SBI నుంచి కొత్తగా మరో 600 శాఖలు!

0
- Advertisement -

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కొత్తగా మరో 600 శాఖలను ప్రారంభించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిని తెరవనున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, పెద్ద రెసిడెన్షియల్ టౌన్ షిప్పుల్లో వీటిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. SBIకి ప్రస్తుతం 22,542 బ్రాంచులు, 65 వేల ఏటీఎంలు, 85 వేల బిజినెస్ కరస్పాండెట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

Also Read:మంత్రి కొండాకు కేటీఆర్ లీగల్ నోటీసులు..

- Advertisement -