TTD:అక్టోబ‌రు నెల విశేష పర్వదినాలు

0
- Advertisement -

కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబ‌రు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠అక్టోబ‌రు 2: మహాలయ అమావాస్య
•⁠ ⁠3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•⁠ ⁠అక్టోబ‌రు 4న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

•⁠ ⁠అక్టోబ‌రు 8న శ్రీవారి గరుడసేవ.

•⁠ ⁠అక్టోబ‌రు 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం.

•⁠ ⁠అక్టోబ‌రు 11న ర‌థోత్స‌వం.

Also Read:‘శ్వాగ్’ అందరూ చూడాల్సిన సినిమా: శ్రీవిష్ణు

•⁠ ⁠అక్టోబ‌రు 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి.

•⁠ ⁠అక్టోబ‌రు 13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం.

•⁠ ⁠అక్టోబ‌రు 28న సర్వ ఏకాదశి.

•⁠ ⁠అక్టోబ‌రు 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం

- Advertisement -