పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు

0
- Advertisement -

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు అక్టోబర్ 14 న ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా అమ్మవారు విజయనగరం జిల్లా డెంకాడ మండలం నెల్లిమర్ల నియోజకవర్గం లో ఉన్న పెద తాడివాడ గ్రామంలో ఉన్న మజ్జి అప్పారావు కళ్ళంలో ఉన్న సిరిమాను చెట్టును స్వప్నంలో కనబడి కోరుకొందని ప్రధాన ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు గారు తెలియజేశారు.

ఈ సిరిమాను చెట్టును తీసే కార్యక్రమంలో ముఖ్యంగా విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు గారు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు గారు ప్రధాన ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు గారు ఆలయ ఈవో గారు హాజరయ్యారు అధిక సంఖ్యలో భక్తులు ప్రజా ప్రతినిధులు హాజరవడం వలన ఆ గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది.

Also Read:Gold Price: బంగారం ధరలివే

- Advertisement -