- Advertisement -
ఫోర్ సిటీపై తనదైన శైలీలో స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..అది ఫోర్త్ సిటీ కాదు.. అది ఫోర్ బ్రదర్స్ సిటీ అని .. రియల్ ఎస్టేట్ మాఫియా అనే హ్యాష్ ట్యాగ్ జతపరిచారు. ఇందుకు సంబంధించి పత్రికా కథనాన్ని జతచేశారు.
It’s not 4th City
It’s 4 Brothers’ City#RealEstateMafia https://t.co/FgS4pA13y0
— KTR (@KTRBRS) September 20, 2024
- Advertisement -