సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మరణం తనను కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చిరు…విద్యార్థి దశ నుంచే ఏచూరి ఎప్పుడూ అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారు అన్నారు.
ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నా. ప్రజా సేవ, దేశంపై ఏచూరి నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు చిరు.
Deeply distressed by the news of the passing of Shri Sitaram Yechury, a veteran leader with over five decades of political journey and a tall leader of the CPM. Since starting as a student activist,
Shri Yechuri had always strived to be the voice of the downtrodden and common…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 13, 2024
Also Read:ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్