క్రికెట్‌కు గడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

17
- Advertisement -

భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు శిఖర్. 38 ఏళ్ల శిఖర్.. 2010లో వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2022లో బంగ్లాదేశ్‌తో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు శిఖర్.

క్రికెట్ ప్రయాణంలో తన అధ్యాయం ముగిసిందని, ఇన్ని రోజులు తనకు సహరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

 

Also Read:N Convention: నాగార్జునకు షాక్..ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత

- Advertisement -