సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు. కాంగ్రెస్ గుండాల దాడిని ఖండించారు హరీశ్ రావు.
ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP చర్యలు తీసుకోవాలని ఎక్స్ ద్వారా కోరారు.
Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns.
The police, rather than intervening to prevent this… pic.twitter.com/uvSABsumQu
— Harish Rao Thanneeru (@BRSHarish) August 17, 2024
Also Read:పీజీటీఐ నూతన అధ్యక్షుడిగా కపిల్!