పీజీటీఐ నూతన అధ్యక్షుడిగా కపిల్!

9
- Advertisement -

ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా(పీజీటీఐ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ భారత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఎన్నికయ్యారు. హర్యాణ హరికేన్‌గా పేరుగాంచిన ఈయన కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు 1983లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ విజేతగా నిలిచింది. పీజీటీఐను 2006లో ఏర్పాటు చేశారు.

Also Read:KTR:రుణమాఫీపై కేటీఆర్ సవాల్, నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

- Advertisement -