Nara Lokesh: రెడ్ బుక్‌లో ఉన్న ఏ ఒక్కరిని వదలను

5
- Advertisement -

రెడ్ బుక్ పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్ పై క్లారిటీ ఇస్తూ.. రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చాము.. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేది అన్నారు.

ప్రతి మీటింగ్ లో, ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పాను.. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారు అన్నారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేసాడు, వదిలేయాలా చెప్పాలన్నారు. రేపు లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయి.. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

Also Read:Sardar 2: ‘సర్దార్ 2’లో రజిషా విజయన్

- Advertisement -