Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు అప్‌డేట్

5
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో : 2,49,394 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 4,14,128 క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం : 882.30 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం : 200.6588 టీఎంసీల నీరు ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Also Read:Manish sisodia : సత్యాన్ని ఎప్పటికి ఓడించలేరు

- Advertisement -