Gold Price: బంగారం ధరలు..అప్‌డేట్

13
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 69,160 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 69,000గా ఉంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 950తగ్గి రూ. 71,050కి చేరింది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,300 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 300 ఉంది. విశాఖలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 68,920 ఉండగా..22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68, 750గా ఉంది.

బంగారంతోపాటు వెండి ఏకంగా రూ. 4,500తగ్గింది. హైదరాబాద్ లో వెండి కిలో ధర రూ. 85,500గా ఉండగా విజయవాడలో కిలో ధర రూ. 83,800, విశాఖలో కిలో వెండి ధర రూ. 85,000గా ఉంది. బడ్జెట్ లో కస్టమ్స్ సుంకాన్ని 15 నుంచి 6శాతానికి తగ్గించిన దగ్గరి నుండి పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

Also Read:కేరళలో విరిగిపడ్డ కొండచరియలు..వీడియో

- Advertisement -